పంట పొలంలో గోధుమ పంటను పరిశీలిస్తున్న రైతు
వ్యవసాయం

రైతులకు శుభవార్త: గోధుమ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,610కి పెంపు

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచుతూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) నిర్ణయం తీసుకుంది. […]