గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటైన ఆధునిక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్
బిజినెస్

ఏపీకి రిలయన్స్ భారీ పెట్టుబడి: రూ.లక్ష కోట్లతో 3 లక్షల ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల (రూ.1 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రకటించారు. […]